te_tn_old/jhn/09/06.md

500 B

made mud with the saliva

మట్టి మరియు ఉమ్మును కలపడానికి యేసు తన వేళ్లను ఉపయోగించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మట్టిని మరియు ఉమ్మును కలిపి బురదాగే చేయుటకు తన వేళ్లను ఉపయోగించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)