te_tn_old/jhn/09/02.md

1.1 KiB

who sinned, this man or his parents ... blind?

ఈ ప్రశ్న పాపం అన్ని అనారోగ్యాలకు మరియు ఇతర వైకల్యాలకు కారణమైందనే పురాతన యూదుల నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు శిశువు పాపం చేయడం సాధ్యమేనని యూదా బోధకులు బోధించారు. ప్రత్యమ్నాయ తర్జుమా: “బోధకుడా, పాపం ఒక వ్యక్తిని గ్రుడ్డివానిగా మారుస్తుందని మాకు తెలుసు. వీడు గ్రుడ్డివాడిగా పుట్టడానికి కారణం వీడు చేసిన పాపమా? లేక వీని తలిదండ్రులు పాపం చేసారా?” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)