te_tn_old/jhn/08/51.md

1.1 KiB

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

keeps my word

ఇక్కడ “వాక్కు” అనేది యేసు యొక్క బోధనలకు మారుపేరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా బోధలను పాటిస్తారు” లేక “నేను చెప్పినట్లు చేస్తారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

see death

మరణాన్ని అనుభవించడం అనేది ఒక భాషీయమైయున్నది. ఇక్కడ యేసు ఆధ్యాత్మిక మరణం గురించి తెలియచేస్తున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అధ్యాత్మికంగా చనిపోండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)