te_tn_old/jhn/08/37.md

862 B

Connecting Statement:

యేసు యూదులతో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు

my word has no place in you

ఇక్కడ “వాక్కు” అనేది యేసు యొక్క బోధలు మరియు “వాక్యసందేశం” కు మారుపేరైయున్నది. దీనిని యూదా నాయకులు అంగీకరించరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నా బోధలను అంగీకరించరు” లేక “మీరు మీ జీవితాన్ని మార్చడానికి నా వాక్య సందేశమును అంగీకరించరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)