te_tn_old/jhn/08/34.md

728 B

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

is the slave of sin

ఇక్కడ “బానిస” అనే మాట ఒక రూపకఅలంకారమైయున్నది. “పాపం” అనేది పాపం చేయువారికి యజమానుడిలాగా ఉంటుందని ఇది తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాపానికి బానిస లాంటివాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)