te_tn_old/jhn/08/28.md

1.2 KiB

When you have lifted up

యేసును సిలువకెక్కించి చంపడమును ఇది తెలియచేస్తుంది

Son of Man

యేసు తనను తానూ తెలియపరచుటకు “మనుష్యకుమారుడు” అనే పేరును ఉపయోగించాడు.

I AM

సాధ్యమైయ్యే అర్థాలు 1) మోషెకు తనను తానూ “నేను ఉన్నవాడను” అని నిరూపించినవాడిగా యేసు తనను తానూ యెహోవాగా నిరూపిస్తున్నాడు, లేక 2) “నేను నేనే అని యేసు స్వామ్యాధికారం” తో చెప్పుకుంటున్నాడు

As the Father taught me, I speak these things

నా తండ్రి చెప్పినదానిని మాత్రమే చెప్పుచున్నాను. “తండ్రి” అనేది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)