te_tn_old/jhn/08/19.md

1.5 KiB

General Information:

20వ వచనంలో యేసు మాట్లాడేటపుడు కొంత విరామం కలిగింది. యేసు ఎక్కడ బోధించాడనే దాని గురించి సందర్భ సమాచారాన్ని అక్కడ రచయిత ఇస్తాడు. కొన్ని భాషలకు కథ యొక్క ఈ ప్రారంభ భాగంలో యోహాను 8:12 లో పరిస్థితి గురించిన వర్తమానము అవసరమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

You know neither me nor my Father; if you had known me, you would have known my Father also

యేసు తనను తెలుసుకోవడం అంటే తండ్రిని కూడా తెలుసుకోవడమే అని తెలియచేస్తున్నారు. తండ్రి మరియు కుమారులు ఇద్దరు దేవుళ్ళే. “తండ్రి” అనేది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

my Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)