te_tn_old/jhn/08/16.md

2.2 KiB

if I judge

సాధ్యమయ్యే అర్థాలు 1) “నేను ప్రజలకు తీర్పు తీర్చినట్లయితే” లేక 2) “నేను ప్రజలకు తీర్పు తీర్చినప్పుడేల్లా”

my judgment is true

సాధ్యమయ్యే అర్థాలు 1) “నా తీర్పు సత్యమైనదిగా ఉంటుంది” లేక 2) “నా తీర్పు సత్యమైనది.”

I am not alone, but I am with the Father who sent me

దేవుని కుమారుడైన యేసుకు, తన తండ్రితో ప్రత్యేక సంబంధం ఉండుట వలన ఆయనకు అధికారం ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

I am not alone

తన తీర్పులో యేసు ఒంటరిగా లేడని సూచించిన వర్తమానము. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఎలా ఒంటరిగా తీర్పు ఇవ్వగలను” లేక “నేను ఒంటరిగా తీర్పు తీర్చను” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

I am with the Father

తండ్రి మరియు కుమారుడు కలిసి తీర్పు తీరుస్తారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తండ్రి కూడా నాతో తీర్పు తీరుస్తారు” లేక “నేను తీర్చినట్లుగా తీర్పు తీరుస్తాడు”

the Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. మీ భాషలో ఈయన ఎవరి తండ్రి అని చెప్పాలంటే, యేసు ఈ క్రింది వచనాలలో మారినందున మీరు “నా తండ్రి” అని చెప్పవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)