te_tn_old/jhn/07/47.md

726 B

So the Pharisees

వారు అలా చెప్పినందున పరిసయ్యులు

answered them

అధికారులకు సమాధానం ఇచ్చారు

Have you also been deceived?

వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. అధికారుల స్పందన చూసి పరిసయ్యులు ఆశ్చర్య పోతున్నారు. ప్రత్యమ్నాయ తర్జుమా: “మీరు కూడా మోసపోయారా!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)