te_tn_old/jhn/07/31.md

765 B

When the Christ comes, will he do more signs than what this one has done?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు వచ్చినప్పుడు ఈ మనిషి చేసిన దానికంటే ఎక్కువ సూచక క్రీయలు చేయలేడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

signs

ఇది యేసు క్రీస్తని నిరూపించే అద్భుతాలను గురించి తెలియచేస్తుంది.