te_tn_old/jhn/07/26.md

963 B

they say nothing to him

యూదు నాయకులు యేసును వ్యతిరేకించడం లేదని ఇది తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను వ్యతిరేకించుటకు ఏమియు లేదని వారందురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

It cannot be that the rulers indeed know that this is the Christ, can it?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన నిజంగా మెస్సియ అని వారు నిర్ణయించుకొని ఉండవచ్చు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)