te_tn_old/jhn/07/20.md

673 B

You have a demon

ఇది మీరు స్థిరబుద్ధి లేనివారని చూపిస్తుంది, లేక “దెయ్యం మిమ్మల్ని నియంత్రిస్తుంది!

Who seeks to kill you?

ఈ వచనం నొక్కి చెప్పుటను జోడించుటకు ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిన్ను చంపటానికి ఎవరూ ప్రయత్నించరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)