te_tn_old/jhn/06/70.md

918 B

General Information:

యోహాను చెప్పిన దానిపై విమర్శించునట్లు 71వ వచనం ముఖ్యమైన కథాంశం లో భాగం కాదు.

Did not I choose you, the twelve, and one of you is a devil?

శిష్యులలో ఒకడు తనకు ద్రోహం చేస్తారనే విషయాన్ని దృష్టికి తీసుకు రావడానికి యేసు ఈ మాటను ప్రశ్న రూపంలో అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మీ అందరిని ఎంపిక చేసుకున్నాను అయినను మీలో ఒకడు సాతాను సేవకుడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)