te_tn_old/jhn/06/68.md

568 B

Lord, to whom shall we go?

సిమోను పేతురు యేసును మాత్రమే అనుసరించాలని కోరుకుంటాడని ఈ మాటను నొక్కి చెప్పుటకు ప్రశ్న రూపంలో అడుగుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము నిన్ను తప్ప మరెవరిని అనుసరించలేము!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)