te_tn_old/jhn/06/66.md

997 B

no longer walked with him

యేసు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి నడచుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆయన ఎక్కడ మరియు ఎప్పుడు నడిచాడో వారు ఆయనతో పాటు నడవలేదు అనేది అక్షరాల నిజం, చదవరి కూడా ఈ రూపకఅలంకారము వారికి ఇకపై వినడానికి ఇష్టపడలేదని సూచిస్తుందని చెప్పటానికి అర్థం చేసుకోవాలి. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

his disciples

ఇక్కడ ఆయన శిష్యులు” అనేది యేసును అనుసరించిన సాధారణ సమూహం గురించి తెలియచేస్తుంది.