te_tn_old/jhn/06/65.md

753 B

no one can come to me unless it is granted to him by the Father

నమ్మాలనుకుంటున్నవారు దేవుని కుమారుని ద్వారా దేవుని యొద్దకు రావాలి. యేసు దగ్గరకు రావడానికి తండ్రియైన దేవుడు మాత్రమే అనుమతి ఇస్తాడు.

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

come to me

నన్ను అనుసరించండి మరియు నిత్యజీవమును పొందండి.