te_tn_old/jhn/06/62.md

756 B

Then what if you should see the Son of Man going up to where he was before?

యేసు ఈ వాక్యమును ప్రశ్న రూపంలో తన శిష్యులు అర్థం చేసుకోవడానికైనా కష్టతరమైన ఇతర విషయాలను చూస్తారని నొక్కి చెప్పారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మనుష్యకుమారుడు పరలోకానికి ఆరోహణం కావడం మీరు చూచినప్పుడు ఏమి ఆలోచించాలో మీకు తెలియదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)