te_tn_old/jhn/06/58.md

1.8 KiB

This is the bread that has come down from heaven

యేసు తన గురించే చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకం నుండి దిగిన ఆహారం నేనే” (చూడండి: rc://*/ta/man/translate/figs-123persons)

This is the bread that has come down from heaven

ఆహారం అనేది జీవమును ఇచ్చుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. అయితే యూదులకు ఇది అర్థం కాలేదు. ఈ రూపకఅలంకారము యొక్క అర్థాన్ని యేసుకంటే ఎక్కువ స్పష్టంగా చెప్పవద్దు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

He who eats this bread

యేసు తన గురించి “ఈ ఆహారం” అని మాట్లాడారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నన్ను తినువాడు, అంటే ఆహారమును తినువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-123persons)

He who eats this bread

ఇక్కడ ఈ ఆహారాన్ని తినేవారు” అనేది యేసు విశ్వసించడానికి ఒక రూపకాలంకారమైయున్నది. అయితే యూదులకు ఇది అర్థం కాలేదు. ఈ రూపకాలంకారము యొక్క అర్థాన్ని యేసుకంటే ఎక్కువ స్పష్టంగా చెప్పవద్దు. rc://*/ta/man/translate/figs-metaphor)

the fathers

పూర్వికులు లేక “పెద్దలు”