te_tn_old/jhn/06/57.md

952 B

so he who eats me

“నన్ను తినేటువంటిది” అనే మాట యేసును విశ్వసించడానికి ఒక రూపకఅలంకారముగా ఉన్నది. అయితే యూదులకు ఇది అర్థం కాలేదు. ఈ రూపకఅలంకారము యొక్క అర్థాన్ని యేసుకంటే ఎక్కువ స్పష్టంగా చెప్పవద్దు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

living Father

సాధ్యమయ్యే అర్థాలు 1) “జీవమును ఇచ్చే తండ్రి” లేక 2) సజీవుడైన తండ్రి.”

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)