te_tn_old/jhn/06/55.md

761 B

my flesh is true food ... my blood is true drink

నిజమైన “ఆహారం” మరియు “నిజమైన పానియం” అనే వాక్య భాగాలు యేసు తనపై నమ్మకం ఉంచువారికి జీవితాన్ని ఇస్తాడని చెప్పుటకు ఒక రూపకఅలంకారమైయున్నది. అయితే యూదులకు ఇది అర్థం కాలేదు. ఈ రూపకాలంకారము యొక్క అర్థాన్ని యేసుకంటే ఎక్కువ స్పష్టంగా చెప్పవద్దు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)