te_tn_old/jhn/06/54.md

1.7 KiB

Connecting Statement:

యేసు తన మాట వింటున్నవారందరితో మాట్లాడటం కొనసాగిస్తున్నాడు.

Whoever eats my flesh and drinks my blood has everlasting life

ఇక్కడ “మాంసాన్ని తినడం” మరియు “అతని రక్తాన్ని త్రాగడం” అనే వాక్య భాగాలు యేసును విశ్వసించడానికి ఒక రూపకఅలంకారములైయున్నవి. జీవించడానికి ఆహారం మరియు పానీయం ఎలా అవసరమో, ప్రజలు నిత్యజీవం పొందాలంటే యేసును విశ్వసించడం అంత అవసరమైయున్నది. ఈ రూపకఅలంకారము యొక్క అర్థాన్ని యేసుకంటే ఎక్కువ స్పష్టంగా చెప్పవద్దు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

raise him up

ఇక్కడ లేపడం అనేది మరణించిన వ్యక్తిని మళ్లి సజీవంగా మార్చడానికి ఒక భాషియమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి తిరిగి జీవించడానికి యేసు కారణమైనాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

at the last day

దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీర్చే దినమున