te_tn_old/jhn/06/53.md

1.2 KiB

Truly, truly

యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి

eat the flesh of the Son of Man and drink his blood

ఇక్కడ “మాంసాన్ని తినడం” మరియు “అతని రక్తాన్ని త్రాగడం” అనే వాక్య భాగాలు మనుష్యకుమారుడైన యేసును విశ్వసించడం ఆధ్యాత్మిక ఆహారం మరియు పానీయాలను స్వీకరించడంలాంటిదని చూపించే ఒక రూపకఅలంకారమైయున్నది. అయితే యూదులకు ఇది అర్థం కాలేదు. ఈ రూపకఅలంకారము యొక్క అర్థాన్ని యేసుకంటే ఎక్కువ స్పష్టంగా చెప్పవద్దు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you will not have life in yourselves

మీరు నిత్యజీవాన్ని పొందలేరు