te_tn_old/jhn/06/52.md

1.0 KiB

Connecting Statement:

అక్కడున్న కొంతమంది యూదులు తమలో తాము వాదించడం ప్రారంభిస్తారు మరియు యేసు వారి ప్రశ్నలకు ప్రత్యుత్తరము ఇస్తున్నాడు.

How can this man give us his flesh to eat?

యేసు తన “మాంసం” గురించి చెప్పినదానికి యూదు నాయకులు ప్రతికూలంగా స్పందిస్తున్నారని నొక్కి చెప్పుటకు ఈ వాక్యం ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ మనిషి తన మాంసాన్ని మనకు తినడానికి ఇచ్చే మార్గమే లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)