te_tn_old/jhn/06/50.md

788 B

This is the bread

ఇక్కడ “ఆహారం” అనేది శారీరిక జీవమును నిలబెట్టినట్లే ఆధ్యాత్మిక జీవీతాన్ని ఇచ్చే యేసును సూచించే ఒక రూపకఅలంకారమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నిజమైన ఆహారంలాంటివాడను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

not die

కలకాలం జీవించండి. ఇక్కడ “మరణించు” అనే మాట ఆధ్యాత్మిక మరణం గురించి తెలియచేస్తుంది