te_tn_old/jhn/06/44.md

667 B

raise him up

ఇది ఒక భాషియమై యున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక వ్యక్తి తిరిగి జీవించడానికి యేసు కారణమైనాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

draws

దీని అర్థం 1) “లాగడం” లేక 2) “ఆకర్షించడం.” అయి యున్నది

Father

ఇది దేవునికి ముఖ్యమైన పేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)