te_tn_old/jhn/06/39.md

1021 B

I would lose not one of all those

దేవుడు తనకిచ్చే ప్రతి ఒక్కరిని యేసు తనలోనే ఉంచుతాడని నొక్కి చెప్పుటకు ఇక్కడ లిటోట్స ఉపయోగించబడతాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారందరినీ నేను నాతోనే ఉంచడము” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

will raise them up

ఇక్కడ లేపడం అనేది మరణించిన వ్యక్తిని మళ్లీ సజీవంగా మార్చడానికి ఒక భాషియమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను వారిని మళ్లీ బ్రతికించడానికి కారణమవుతాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)