te_tn_old/jhn/06/27.md

1.2 KiB

eternal life which the Son of Man will give you, for God the Father has set his seal on him

ఆయనను నమ్మిన వారికి నిత్యజీవం ఇవ్వడానికి తండ్రియైన దేవుడు మనుష్య కుమారుడైన యేసుకు తన అంగీకారాన్ని ఇచ్చారు.

Son of Man ... God the Father

ఇవి యేసుకు దేవునితో తన సంబంధాన్ని వివరించే ముఖ్యమైన పేరులై యున్నవి (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

has set his seal on him

ఒక వస్తువు పై “ముద్ర వేయటం” అంటే అది ఎవరికి సంబంధించినదో చూపించడానికి దానిపై ఒక గుర్తు ఉంచడం అవుతుంది. కుమారుడు తండ్రికి సంబందినవాడు మరియు తండ్రి ఆయనకు అన్ని విధాల అధికారాన్ని ఇచ్చాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)