te_tn_old/jhn/06/23.md

979 B

However, there were ... the Lord had given thanks

ఇది సందర్భ సమాచారం అని చూపించే మీ భాష యొక్క విధానాన్ని ఉపయోగించండి (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

boats that came from Tiberias

ఇక్కడ, యోహాను మరింత సందర్భ సమాచారాన్ని అందిస్తున్నాడు. మరుసటి రోజు యేసు ప్రజలకు ఆహారం ఇచ్చిన తరువాత కొంత మంది తిబేరియ ప్రజలు యేసును చూడటానికి దోనేలో వచ్చారు. అయితే యేసు మరియు ఆయన శిష్యులు ముందు రాత్రే బయలుదేరారు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)