te_tn_old/jhn/06/11.md

673 B

giving thanks

యేసు తండియైన దేవునికి ప్రార్ధించి, చేపలు మరియు రొట్టెల కొరకు కృతజ్ఞతలు తెలిపారు.

he gave it

ఆయన అనే మాట ఇక్కడ “యేసును మరియు ఆయన శిష్యుల” గురించి తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు మరియు ఆయన శిష్యులు దానిని ఇచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)