te_tn_old/jhn/06/09.md

1.2 KiB

five bread loaves of barley

బార్లీ యొక్క ఐదు రొట్టెలు. బార్లీ అనేది ఒక సాధారణ ధాన్యమైయున్నది

loaves

రొట్టె అనగా పిండి ముద్దను రొట్టె ఆకారంలో చేసి దానిని కాల్చబడేటువంటిదైయున్నది. ఇవి బహుశా మందమైన చిన్న, గుండ్రని రొట్టెలు అని చెప్పబడింది.

what are these among so many?

ప్రతి ఒక్కరికి ఆహారం ఇవ్వడానికి తమకు తగినంత ఆహరం లేదని నొక్కి చెప్పడానికి ఈ వాక్యం ప్రశ్న రూపంలో కనిపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ కొన్ని రొట్టెలు మరియు చేపలు చాల మందికి ఆహారం ఇవ్వడానికి సరిపోవు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)