te_tn_old/jhn/06/06.md

949 B

But Jesus said this to test Philip, for he himself knew what he was going to do

రొట్టెలు ఎక్కడ కొనాలని యేసు ఫిలిప్పును ఎందుకు అడిగాడని వివరించడానికి యోహాను క్లుప్తంగా కథలోని సంగతులను గురించి చెప్పడం మానేస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

for he himself knew

“ఆయన” అనే మాట యేసును గురించి తెలియచేస్తుందని స్వయంగా” అనే ఆత్మార్థక సర్వనామం స్పష్టం చేస్తుంది. తాను ఏమి చేస్తాడో యేసుకు తెలుసు(చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)