te_tn_old/jhn/06/01.md

1.2 KiB

General Information:

యేసు యేరుషలేము నుండి గలిలయకు ప్రయాణించాడు. ఒక సమూహం ఆయనను ఒక కొండప్రాంతం వరకు అనుసరించింది. ఈ వచనాలు కథలోని ఈ భాగం యొక్క పరిస్థితిని తెలియచేస్తాయి. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)

After these things

“ఈ సంగతులు” అనే మాట యోహాను 5:1-46లో సంగతులను గురించి తెలియచేస్తుంది మరియు తరువాత జరిగిన సంగతులను పరిచయం చేస్తుంది

Jesus went away

యేసు దోనెలో తన శిష్యులతో కూడా ప్రయాణించాడని ఈ వచనములో భావించడమైనది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు తన శిష్యులతో దోనెలో ప్రయాణించాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)