te_tn_old/jhn/05/35.md

967 B

John was a lamp that was burning and shining, and you were willing to rejoice in his light for a while

ఇక్కడ “దీపం” మరియు “వెలుగు” అనేది రూపకఅలంకారములైయున్నవి.\nఒక దీపం చీకటిలో వెలుగును ప్రకాశించినట్లు యోహాను దేవుని గురించి ప్రజలకు బోధించాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక దీపం దాని వెలుగును ప్రకాశించినట్లు యోహాను దేవుని గురించి నీకు నేర్పించాడు. కొంతకాలం యోహాను చెప్పినది మీకు సంతోషాన్నిచ్చింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)