te_tn_old/jhn/04/44.md

969 B

For Jesus himself declared

యేసు “ప్రకటించాడు” అని నొక్కి చెప్పుటకు “స్వయంగా” అనే ఆత్మార్థక సర్వనామం జోడించబడింది. లేక ఇలా అన్నారు.. ఒక వ్యక్తికి ప్రాధాన్యతనిచ్చే విధంగా మీరు దీన్ని మీ భాషలో అనువదించవచ్చు. (చూడండి: rc://*/ta/man/translate/figs-rpronouns)

a prophet has no honor in his own country

ప్రజలు తమ స్వదేశానికి చెందినా ప్రవక్తను గౌరవించరు లేక సన్మానించరు లేక “ఒక ప్రవక్త తన స్వంత సమాజములోని ప్రజలద్వార గౌరవించబడడు”