te_tn_old/jhn/04/35.md

1.3 KiB

Do you not say

ఇది ప్రసిద్ధి గాంచిన సూక్తులలో ఒకటి కాదా

look up and see the fields, for they are already ripe for harvest

“పొలాలు మరియు పంట పక్వానికి వచ్చింది” అనే పదాలు రూపకఅలంకారములైయున్నవి. “పొలాలు” ప్రజల గురించి తెలియచేస్తుంది. “పంట పక్వానికి వచ్చింది” అనే పదాల అర్థం ప్రజలు పంట కోయడానికి సిద్ధంగా ఉన్న పొలాల మాదిరిగా యేసు వాక్య సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “కనులెత్తి ప్రజలను చూడండి పొలాలలో పంట కోతకాలమునకు సిద్ధమైనట్లు నా వాక్య సందేశాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)