te_tn_old/jhn/04/33.md

740 B

No one has brought him anything to eat, have they?

యేసు అక్షరాల “ఆహారం గురించి మాట్లాడుతున్నాడని అనుకుంటారు. వారు ఒకరినొకరు ప్రశ్నించడం ప్రారంభిస్తారు, వారు ‘లేదు” అనే సమాధానాన్ని ఆశించారు. ప్రత్యమ్నాయ తర్జుమా: “మేము ఊరిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరూ ఆయనకు ఆహారం తీసుకొనిరాలేదు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)