te_tn_old/jhn/04/18.md

525 B

What you have said is true

17వ వచనంలో “నాకు భర్త లేడని నీవు చెప్పేది నిజమే” అనే పదాలను నొక్కి చెప్పడానికి యేసు ఈ మాటను నొక్కి చెప్పాడు. ఆమె నిజం చెప్పుచున్నదని ఆయనకు తెలుసని స్త్రీ తెలుసుకోవాలని ఆయన కోరుకుంటాడు.