te_tn_old/jhn/04/10.md

518 B

living water

క్రొత్త జీవితాన్ని మార్చడానికి మరియు అనుగ్రహించడానికి ఒక వ్యక్తి లో పనిచేసే పరిశుద్ధాత్మ గురించి తెలియచేయుటకు యేసు “జీవజలం” అనే రూపకఅలంకారామును ఉపయోగిస్తాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)