te_tn_old/jhn/03/36.md

584 B

He who believes

విశ్వసించిన వ్యక్తి లేక “విశ్వాసించిన ఎవరైనా”

the wrath of God stays on him

“కోపం”అనే భావనామమును “శిక్షించు” అనే క్రీయపదముతో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనిని శిక్షిస్తూనే ఉంటాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)