te_tn_old/jhn/03/32.md

990 B

He testifies about what he has seen and heard

యోహాను యేసు గురించి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయతర్జుమా: “పరలోకమునుండి వచ్చినవాడు పరలోకములో చూసిన వాటిని గురించి మరియు విన్నవాటిని గురించి చెప్పును”

no one accepts his testimony

ఇక్కడ కొంత మంది మాత్రమే యేసును నమ్ముతారని యోహాను నొక్కి చెప్పడమును గొప్ప చేసి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను చాల కొద్ది మంది మాత్రమే నమ్ముతారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)