1.3 KiB
1.3 KiB
He who comes from above is above all
పరలోకమునుండి వచ్చినవాడు అందరికంటే ప్రాముఖ్యమైనవాడు
He who is from the earth is from the earth and speaks about the earth
యేసు యోహానుకంటే గొప్పవాడు ఎందుకంటే యేసు పరలోకమునుండి వచ్చారు మరియు యోహాను భూమిపై జన్మించాడు అని యోహాను చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “లోకములో జన్మించినవాడు లోకములో నివశిస్తే అందరిలాగే ఉంటాడు మరియు ఈ లోకములో జరిగే సంగతుల గురించి మాట్లాడతాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)
He who comes from heaven is above all
మొదటి వాక్యమువలె ఉంటుందని దీని అర్థం. యోహాను దీనిని నొక్కి చెప్పుటకు పునరుచ్చరించాడు.