te_tn_old/jhn/03/29.md

1.4 KiB

Connecting Statement:

బాప్తిస్మమిచ్చు యోహాను మాట్లాడడం కొనసాగిస్తున్నాడు.

The bride belongs to the bridegroom

ఇక్కడ “పెళ్ళికూతురు” మరియు “పెండ్లి కొడుకు” అనే పదాలు రూపకఅలంకారములైయున్నవి. యేసు “పెండ్లి కుమారుని లాంటివాడైయున్నాడు మరియు యోహాను “పెండ్లి కుమారుని” స్నేహితునిలాంటివాడై యున్నాడు (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

This, then, is my joy made complete

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను గొప్పగా సంతోషించాను” లేక “నేను ఎంతో సంతోషించాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

my joy

“నా” అనే పదం ఇక్కడ మాట్లాడుతున్న బాపిస్మమిచ్చు యోహాను గురించి తెలియచేస్తుంది.