te_tn_old/jhn/03/26.md

727 B

you have testified, look, he is baptizing,

ఈ వాక్య భాగంలో “చూడండి” అంటే “శ్రద్ధ వహించండి!” అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “ ‘చూడండి! ‘అతను బాప్తిస్మము ఇచ్చుచున్నాడు’ అని మీరు సాక్ష్యమిచ్చారు” లేక “ ‘దానిని చూడండి! అతను బాప్తిస్మమిచ్చుచున్నాడు’ అని మీరు సాక్ష్యమిచ్చారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)