te_tn_old/jhn/03/25.md

525 B

Then there arose a dispute between some of John's disciples and a Jew

స్పష్టత కోసం దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అప్పుడు యోహాను శిష్యులకు మరియు ఒక యూదుడికి వివాదం ప్రారంభమైంది”

a dispute

మాటలను ఉపయోగించి పోరాటం