te_tn_old/jhn/03/23.md

907 B

Aenon

ఈ పదానికి నీటి “బుగ్గ” అని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Salim

యోర్దాను నది ప్రక్కన ఉన్న ఒక గ్రామం లేక పట్టణం

because there was much water there

ఎందుకంటే ఆ ప్రాంతంలో చాల నీటిబుగ్గలు ఉన్నాయి

were being baptized

మీరు దీనిని క్రీయాశీల రూపంలో తర్జుమా చేయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యోహాను వారికి బాప్తిస్మము ఇచ్చుచున్నాడు” లేక “అతను వారికి బాప్తిస్మమిచ్చుచున్నాడు”