te_tn_old/jhn/03/20.md

515 B

so that his deeds will not be exposed

దీనిని క్రీయాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా అతను చేసే పనులను వెలుగు చూపించదు” లేక “తద్వారా వెలుగు తన కార్యాలను స్పష్టం చేయదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)