te_tn_old/jhn/03/19.md

1.7 KiB

Connecting Statement:

యేసు నీకొదేముకు ప్రత్యుత్తరమిచ్చుట ముగించారు

The light has come into the world

“వెలుగు” అనే పదం యేసులో వెల్లడైన దేవుని సత్యానికి ఒక రూపకఅలంకారమై యున్నది. యేసు తన గురించి మూడవ వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. మీ భాష మూడవ వ్యక్తిలాగా ప్రజలు తమ గురించి మాట్లాడటానికి అనుమతించకపొతే, వెలుగు ఎవరనేది మీరు వివరించవలసి ఉంటుంది. “లోకం” ఏది లోకములో నివసిస్తున్న ప్రజలందరికీ ఒక మారుపెరైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వెలుగై యున్నవాడు దేవుని సత్యాన్ని ప్రజలందరికి వెల్లడి పరచాడు” లేక “నేను వేలుగులాంటివాడిని, లోకంలోకి వచ్చాను” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు rc://*/ta/man/translate/figs-123person)

men loved the darkness

ఇక్కడ “చీకటి” అనేది చెడు యొక్క రూపకఅలంకారమైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)