te_tn_old/jhn/03/16.md

812 B

God so loved the world

ఇక్కడ “లోకం” అనేది లోకములో ఉన్న ప్రతి ఒక్కరి గురించి తెలియచేసే ఒక మారుపేరైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

loved

ఇది దేవుని నుండి వచ్చిన ప్రేమ మరియు అది తనకు ప్రయోజనము కలిగించకపోయినా ఇతరుల మంచి పై దృష్టిని కేంద్రీకరిస్తుంది. దేవుడు ప్రేమస్వరూపియైయున్నాడు మరియు నిజమైన ప్రేమకు మూలమైయున్నాడు