te_tn_old/jhn/03/14.md

899 B

Just as Moses lifted up the serpent in the wilderness, so must the Son of Man be lifted up

ఈ భాషా రూపాలను పోలిక అని అంటారు. మోషే అరణ్యములో ఇత్తడి సర్పాన్ని “పైకి ఎత్తినట్లే” కొంతమంది ద్వారా యేసు పైకి ఎత్తబడాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-simile)

in the wilderness

అరణ్యం అనేది ఎండిపోయిన, ఎడారి ప్రదేశం, కాని ఇక్కడ ప్రత్యేకంగా ఇది మోషే మరియు ఇశ్రాయేలీయులు నలభై సంవత్సరాలు నడచిన స్థలమును గురించి తెలియ చేస్తుంది.