te_tn_old/jhn/03/11.md

962 B

you do not accept

“మీరు” అనే పదం బహువచనమైయున్నది మరియు సాధారణంగా ఇది యూదులను గురించి తెలియచేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Truly, truly

మీ భాష అనుసరించే ముఖ్యమైన మరియు నిజమని నొక్కి చెప్పే విధంగా దీనిని అనువదించండి. యోహాను సువార్త 1:51లో మీరు దీనిని ఎలా తర్జుమా చేసారో చూడండి.

we speak

యేసు “మేము” అని చెప్పినప్పుడు ఆయన నీకొదేమును తనతో పాటు చేర్చలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)